కొచ్చిన్ షిప్ యార్డులో సీనియర్ ప్రాజెక్ట్ ఆఫీసర్ పోస్టుల

69చూసినవారు
కొచ్చిన్ షిప్ యార్డులో సీనియర్ ప్రాజెక్ట్ ఆఫీసర్ పోస్టుల
కొచ్చిన్ షిప్ యార్డ్ లిమిటెడ్ పోర్ట్ బ్లేయర్, అండమాన్ అండ్ నికోబార్ దీవుల్లోని షిప్ రిపేర్ యూనిట్(సీఏఎన్ఎస్ఆర్ఎయూ)ల్లో ఒప్పంద ప్రాతిపదికన 7 సీనియర్ ప్రాజెక్ట్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. 60 శాతం మార్కులతో మెకానికల్/ఎలక్ట్రికల్/ఇన్స్ట్రుమెంటేషన్ ఇంజినీరింగ్‌లో డిగ్రీ ఉత్తీర్ణతతో నాలగేళ్ల ఏళ్ల అనుభవం ఉండాలి. వివరాలకు https://cochinshipyard.in/ వెబ్ సైట్‌ను సంప్రదించండి.

సంబంధిత పోస్ట్