కొచ్చిన్ షిప్ యార్డులో రిగ్గర్ ట్రైనీ పోస్టులు

53చూసినవారు
కొచ్చిన్ షిప్ యార్డులో రిగ్గర్ ట్రైనీ పోస్టులు
కేంద్ర ప్రభుత్వ సంస్థకు చెందిన కేరళలోని కొచ్చిన్ షిప్యార్డ్ లిమిటెడ్ ఒప్పంద ప్రాతిపదికన అప్రెంటిస్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
అప్రెంటీస్(రిగ్గర్ ట్రైనీ) 20 ఖాళీలు ఉన్నాయి. 8వ తరగతి ఉత్తీర్ణత సాధించిన వారు అర్హులు. వయసు 18 నుంచి 20 ఏళ్ల మధ్య ఉండాలి. జీతం మొదటి ఏడాది రూ.6000. 2వ సంవత్సరం రూ.7000. ఆన్లైన్ దరఖాస్తు చివరి తేదీ 30-08-2024 కాగా మరిన్ని వివరాలకు https://cochinshipyard.in/ సంప్రదించండి.

సంబంధిత పోస్ట్