ఐఐసీటీ హైదరాబాద్‌లో 42 ప్రాజెక్ట్‌ అసోసియేట్లు

61చూసినవారు
ఐఐసీటీ హైదరాబాద్‌లో 42 ప్రాజెక్ట్‌ అసోసియేట్లు
సీఎస్‌ఐఆర్‌, ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ కెమికల్‌ టెక్నాలజీ, హైదరాబాద్‌- తాత్కాలిక ప్రాతిపదికన 42 వివిధ పోస్టుల భర్తీకి ఇంటర్వ్యూలు నిర్వహిస్తోంది. పోస్టులను అనుసరించి సంబంధిత విభాగంలో ఎంఎస్సీ (కెమిస్ట్రీ), బీటెక్‌, ఎంటెక్‌, గేట్‌, నెట్‌లలో ఉత్తీర్ణత, పీహెచ్‌డీతో పాటు పని అనుభవం అవసరం. ఇంటర్వ్యూలు మే 1, 2తేదీల్లో నిర్వహిస్తారు. ఇతర వివరాలకు వెబ్‌సైట్‌: https://www.iict.res.in/CAREERS.

సంబంధిత పోస్ట్