TDP గెలిస్తే స్పీకర్ ఆయనేనట..!

50చూసినవారు
TDP గెలిస్తే స్పీకర్ ఆయనేనట..!
తెలుగుదేశంలో పదవుల మీద చర్చ జరుగుతోంది. తాము అధికారంలోకి వచ్చిన తర్వాత ఎవరికి ఏయే పదవులు అన్న అంశం మీద మాట్లాడుకోవటం ఆసక్తికరంగా మారింది. అయితే కీలకమైన స్పీకర్ పదవి ఎవరికి దక్కతుందన్నది ఇప్పుడు చర్చగా మారింది. దీనిపై పలు వాదనలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా చివరి నిమిషంలో టీడీపీ తరఫున ఉండి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి బరిలోకి దిగిన రఘురామకృష్ణరాజు హాట్ టాపిక్ గా మారారు. ఆయన గెలిస్తే మాత్రం ఏపీకి కాబోయే స్పీకర్ ఆయనే అంటున్నారు.

సంబంధిత పోస్ట్