చిరిగిపోయిన నోట్లు తీసుకోవడం లేదా?

57చూసినవారు
చిరిగిపోయిన నోట్లు తీసుకోవడం లేదా?
చాలా మంది కరెన్సీ నోటు కాస్త చిరిగినా, మరకలు పడ్డా తీసుకునేందుకు నిరాకరిస్తారు. ఇలాంటప్పుడు చిరిగిన, మరకలు పడ్డ కరెన్సీ నోట్లను బ్యాంకు కౌంటర్లలో మార్చుకోవచ్చు. ఎలాంటి ఫాం నింపకుండానే రోజుకు 20 నోట్లు గరిష్ఠంగా రూ.5,000 వరకు మార్చుకోవచ్చు. అంతకు మించి మార్చుకోవాలనుకుంటే ఛార్జీలుంటాయి. పాడైపోయిన నోట్లను బ్యాంకు సిబ్బంది స్వీకరించకపోతే బ్యాంకింగ్ అంబుడ్స్ మన్ లో ఫిర్యాదు చేయవచ్చు. SHARE IT>>

సంబంధిత పోస్ట్