పేపర్ బాయ్స్ దినోత్సవం.. చరిత్ర

73చూసినవారు
పేపర్ బాయ్స్ దినోత్సవం.. చరిత్ర
అమెరికాలో ఓ నిరుపేద కుటుంబానికి చెందిన బ్లార్నీ సైహార్డీ(10) 1833, సెప్టెంబరు 4న మొట్టమొదటి పేపర్‌బాయ్‌గా విధుల్లో చేరాడు. పేపర్‌బాయ్‌గా పాఠకుల హృదయాల్లో స్థానం సంపాదించిన బార్నీ పుట్టినరోజు కూడా సెప్టెంబరు 4 కావడంతో ఆ రోజును పేపర్‌ బాయ్స్‌ డేగా ప్రకటించారు. అమెరికాలోని హ్యూస్టన్‌లో టెక్సాస్‌ ప్రెస్‌ అసోసియేషన్‌ 125వ వార్షికోత్సవం సందర్భంగా బార్నీ గౌరవార్థం 2005లో అతడి కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేసింది. నాటి నుంచి పేపర్‌బాయ్స్‌ డే ప్రాచుర్యంలోకి వచ్చింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్