శ్రీశైలం జల విద్యుత్ కేంద్రంలో పేలుడు

58చూసినవారు
శ్రీశైలం జల విద్యుత్ కేంద్రంలో భారీ పేలుడు సంభవించింది. విద్యుత్ ఉత్పత్తి చేస్తుండగా ఏడో నంబర్ యూనిట్‌లో భారీ శబ్ధం వచ్చింది. దీంతో ఉద్యోగులు భయాందోళనకు గురయ్యారు. విద్యుత్ ఉత్పత్తి నిలిచిపోవడంతో వెంటనే అధికారులు మరమ్మతులు చేపట్టారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్