నాగార్జున సాగర్ గేట్లు మూసివేత

59చూసినవారు
నాగార్జున సాగర్ గేట్లు మూసివేత
నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు పైనుంచి వస్తున్న వరద తగ్గుముఖం పట్టడంతో అధికారులు డ్యామ్ క్రస్ట్ గేట్లను మూసేశారు. నాగర్జునసాగర్‌కు ఎగువ నుంచి నీరు భారీగా రావడంతో ఆగస్టు 5న క్రస్ట్ గేట్లు ఎత్తి నీటిని విడుదల చేశారు. ప్రస్తుతం ప్రాజెక్టుకు ఇన్‌ఫ్లో 1,98,937 క్యూసెక్కులుగా ఉంది. నీటిమట్టం 586 అడుగులుగా ఉంది.

సంబంధిత పోస్ట్