విద్యుత్ అంతరాయం ఉంటే.. 1912కు ఫిర్యాదు చేయండి

63చూసినవారు
విద్యుత్ అంతరాయం ఉంటే.. 1912కు ఫిర్యాదు చేయండి
విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగితే టోల్ ఫ్రీ నంబర్ 1912 హెల్ప్‌లైన్‌కు ఫిర్యాదు చేయాలని అధికారులు సూచించారు. ఏపీలో గత రెండ్రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. పలు కాలనీల్లో మోకాళ్లకు పైగా నీరు నిలిచింది. ఇలాంటి చోట్ల విద్యుత్ అంతరాయం జరగకుండా చూడాలని తెలిపారు.

సంబంధిత పోస్ట్