వాలంటీర్ల రాజీనామా అంశంపై హైకోర్టులో విచారణ

63చూసినవారు
వాలంటీర్ల రాజీనామా అంశంపై హైకోర్టులో విచారణ
వాలంటీర్ల రాజీనామా అంశంపై ఇవాళ హైకోర్టులో విచారణ జరిగింది. బీసీవై పార్టీ అధ్యక్షుడు రామచంద్ర యాదవ్ పిటిషన్ విచారణ జరిపింది. పిటిషనర్ తరఫు వాదనలను న్యాయవాది ఉమేష్ చంద్ర వినిపించారు. విచారణను 4 వారాలకు న్యాయస్థానం వాయిదా వేసింది.

సంబంధిత పోస్ట్