ఏపీలో కాబోయే సీఎం ఆయనే?

58చూసినవారు
ఏపీలో కాబోయే సీఎం ఆయనే?
ఏపీలోని విశాఖలో రాజకీయాలు వేడెక్కుతున్నాయి. ఎమ్మెల్యే అభ్యర్థులు, ఎంపీ అభ్యర్థులు తమకు ఓటేయాలటూ అంటే తమకు ఓటేయాలంటూ ప్రచారం నిర్వహిస్తున్నారు. ఉత్తర నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి కేకే రాజు ప్రత్యేకించి జగన్ మీద అభిమానంతో ఒక ప్రయోగం చేశారు. జూన్ రెండో తారీఖున వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏపీలో సీఎం అవుతారని.. ఆ రోజేఆయన ప్రమాణ స్వీకారం చేస్తారని విశాఖలో నార్త్ నియోజకవర్గం అభ్యర్థి కేకేరాజు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఇప్పటికే ఆయన డిస్ప్లే బోర్డు పెట్టి అందులో కౌంట్ డౌన్ స్టార్ట్ చేశారు.

సంబంధిత పోస్ట్