ఇవాళ బ్రియాన్ లారా పుట్టిన రోజు

567చూసినవారు
ఇవాళ బ్రియాన్ లారా పుట్టిన రోజు
ప్రపంచంలోనే గొప్ప క్రికెటర్లలో బ్రియాన్ లారా ఒకరు. 90వ దశకంలో ప్రపంచంలోని అత్యంత అద్భుతమైన బ్యాట్స్‌మెన్‌లలో లారా ఒకరు. చాలా మంది బౌలర్లు, నిపుణులు బ్రియాన్ లారా ఆట.. సచిన్ టెండూల్కర్ కంటే చాలా రెట్లు మెరుగ్గా ఉంటుందని చెప్పారు. ఇందులో 375, 400 నాట్ అవుట్స్ ఉన్నాయి. అలాగే ఫస్ట్ క్లాస్ క్రికెట్ 501 పరుగుల అత్యధిక ఇన్నింగ్స్ కూడా అతని పేరున ఉంది. ఈ రోజు బ్రియాన్ లారా పుట్టినరోజు.

సంబంధిత పోస్ట్