కొవిషీల్డ్ సురక్షితమే.. ఆందోళన వద్దు: ఆస్ట్రాజెనెకా

56చూసినవారు
కొవిషీల్డ్ సురక్షితమే.. ఆందోళన వద్దు: ఆస్ట్రాజెనెకా
కొవిషీల్డ్ వ్యాక్సిన్ సురక్షితమైందేనని ఆస్ట్రాజెనెకా పేర్కొంది. కాగా.. ఈ వ్యాక్సిన్ తో సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయని ఇటీవల ఆస్ట్రాజెనెకా అంగీకరించడంతో టీకా తీసుకున్న వారిలో ఆందోళన మొదలైంది. తాజాగా ఈ విషయంపై ఆస్ట్రాజెనెకా మళ్లీ స్పందించింది. కొవిషీల్డ్ వ్యాక్సిన్ తీసుకున్నవారు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలిపింది. ప్రయోగ పరీక్షల్లో కొవిషీల్డ్ మంచి ఫలితాలు ఇచ్చిందని పేర్కొంది.

సంబంధిత పోస్ట్