ఇప్పటికీ ఆ రికార్డు ఆయన పేరిటే

77చూసినవారు
ఇప్పటికీ ఆ రికార్డు ఆయన పేరిటే
నేడు వెస్టిండీస్ దిగ్గజం బ్రియాన్ లారా పుట్టినరోజు. ప్రపంచ క్రికెట్ చరిత్రలో బ్రియాన్ లారా ఓ ప్రత్యేకం. భిన్నమైన బ్యాటింగ్ స్టైల్స్ తో అనేక రికార్డులు నెలకొల్పారు. ఈ వెస్టిండీస్ దిగ్గజం 131 టెస్టుల్లో 11,953, 299 వన్డేలలో 10,405 పరుగులు చేశారు. టెస్టుల్లో ఒకే ఇన్నింగ్స్ లో అత్యధిక వ్యక్తిగత పరుగులు(400*) చేసిన ప్లేయర్ గా రికార్డు ఇప్పటికీ లారా పేరిటే ఉంది. 2004లో ఇంగ్లండ్ పై ఈ స్కోరు చేశారు.

సంబంధిత పోస్ట్