ఎస్సీ విద్యార్థులకు కూటమి సర్కార్ గుడ్‌న్యూస్

66చూసినవారు
ఎస్సీ విద్యార్థులకు కూటమి సర్కార్ గుడ్‌న్యూస్
AP: ఎస్సీ విద్యార్థులకు కూటమి ప్రభుత్వం శుభవార్త చెప్పింది. కొత్త పథకం ‘సాంత్వన’లో భాగంగా.. సాంఘిక సంక్షేమ గురుకులాలు, వసతిగృహాల్లో విద్యార్థులు ఎవరైనా తీవ్ర అనారోగ్యానికి గురైతే అత్యవసర వైద్యఖర్చులకు రూ.2లక్షలు ఇవ్వనుంది. కార్పొరేటు ఆసుపత్రుల్లో చికిత్స చేయించుకోవాల్సి వచ్చినప్పుడు ఈ చేయూతను అందించనున్నారు. అనుకోని ప్రమాదంలో చనిపోతే బాధిత కుటుంబానికి రూ.3 లక్షల ఎక్స్‌గ్రేషియా చెల్లించనుంది.

సంబంధిత పోస్ట్