రాయలసీమ ద్రోహి జగన్: నిమ్మల

66చూసినవారు
రాయలసీమ ద్రోహి జగన్: నిమ్మల
ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్‌పై మంత్రి నిమ్మల రామానాయుడు మరోసారి విరుచుకుపడ్డారు. రాయలసీమ ద్రోహి జగన్ అంటూ మండిపడ్డారు. 2014 నుంచి ఇరిగేషన్ శాఖకు చంద్రబాబు ఎంతో ప్రాధాన్యత ఇచ్చారు.. కానీ గడిచిన 5 సంవత్సరాల వైసీపీ పాలనలో అన్ని శాఖలు నిర్వీర్యం అయ్యాయని పేర్కొన్నారు. ‘2014-19లో బడ్జెట్ తక్కువగా ఉన్నా 12 వేల కోట్లు రాయలసీమకు కేటాయించాము. 2019-24 వైసీపీ పాలనలో రూ.2,200 కోట్లు మాత్రమే కేటాయించారు’ అని వివరించారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్