అసెంబ్లీ వద్ద జగన్‌‌కు చేదు అనుభవం (వీడియో)

72చూసినవారు
పులివెందుల ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేయడానికి వచ్చిన మాజీ సీఎం జగన్‌కు చేదు అనుభవం ఎదురైంది. అసెంబ్లీ వద్ద ఆయన కాన్వాయ్‌ని కొందరు యువకులు ఫాలో అవుతూ కామెంట్లు చేశారు. ‘జగన్ మామయ్య.. జగన్ మామయ్య..’ అంటూ సెటైర్లు వేస్తూ ఫోటోలు, వీడియోలు తీశారు. అనంతరం అసెంబ్లీ వెనుక గేటు నుంచి లోపలికి వెళ్లిన జగన్.. సభలో ప్రమాణ స్వీకారం చేసి తన ఛాంబర్‌కు వెళ్లిపోయారు. అక్కడ వైసీపీ ఎమ్మెల్యేలతో భేటీ అయ్యారు.

సంబంధిత పోస్ట్