వరద ప్రభావిత ప్రాంతాల్లో జగన్ పర్యటన (వీడియో)

51చూసినవారు
వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ కడప పర్యటన ముగించుకుని తాడేపల్లికి చేరుకున్నారు. మార్గమధ్యలో విజయవాడ కృష్ణలంక ఏరియాలోని రిటైనింగ్ వాల్ వద్ద కృష్ణా నది వరద ప్రవాహాన్ని పరిశీలించారు. మ.3 గంటలకు విజయవాడలోని వరద బాధిత ప్రాంతాల్లో ఆయన పర్యటించనున్నారు.

సంబంధిత పోస్ట్