పారాలింపిక్స్‌లో 17 ఏళ్ల శీతల్ దేవి కొద్దిలో పతకం చేజార్చుకుంది. కానీ, ఆమె చూపిన తెగువ మాత్రం క్రీడా ప్రపంచాన్నే ఆకర్షించింది. మహిళల వ్యక్తిగత విభాగంలో పోటీ పడిన శీతల్ తన తొలి షాట్లో 10 పాయింట్లను గురి పెట్టి కొట్టింది. దీంతో ఆమె షాట్ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.