చేరికలపై కీలక వ్యాఖ్యలు చేసిన పవన్ కళ్యాణ్

65చూసినవారు
జనసేనలో చేరికలు తమపై విశ్వాసాన్ని మరింత పెంచాయని డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ అన్నారు. ముద్రగడ క్రాంతి, గుంటూరుకు చెందిన ఇద్దరు కార్పొరేటర్లు, నలుగురు జగ్గయ్యపేట మున్సిపల్‌ కౌన్సిలర్లు పవన్‌ సమక్షంలో జనసేనలో చేరారు. ఈ సందర్భంగా శనివారం పవన్‌ మాట్లాడుతూ సామినేని ఉదయభానుపై నమ్మకం ఉంచి ఎన్టీఆర్‌ జిల్లా బాధ్యతలు అప్పగించినట్టు తెలిపారు. తమపై నమ్మకంతో మా పార్టీలో చేరుతున్న వారికి కృతజ్ఞతలు అని తెలియజేశారు. ఇపుడు తమ బాధ్యత మరింత పెరిగిందని పేర్కొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్