భార్య వద్దు నువ్వే కావాలంటూ వేధించాడు.. వాంగ్మూలం ఇచ్చిన బాధితురాలు

73చూసినవారు
భార్య వద్దు నువ్వే కావాలంటూ వేధించాడు.. వాంగ్మూలం ఇచ్చిన బాధితురాలు
బాలికపై పెట్రోల్‌ దాడి కేసులో పోలీసులు బాధితురాలి వాంగ్మూలాన్ని నమోదు చేశారు. ఆమె కథనం ప్రకారం ‘విఘ్నేష్ నన్ను ప్రేమ పేరుతో వేధించాడు. విఘ్నేష్‌కు ఆరు నెలల క్రితమే ప్రేమ వివాహం అయింది. తాను కట్టుకున్న భార్య వద్దని, నువ్వే కావాలంటూ నన్ను వేధించాడు. అందుకోసమే నేను విఘ్నేష్‌తో కలిసి అటవీ ప్రాంతంలోకి వెళ్లాను. పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి చేశాడు. నిరాకరించడంతో లైటర్‌తో నా డ్రెస్‌కు నిప్పంటించాడు’ అని బాధితురాలు తెలిపింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్