మరోసారి రష్యా పర్యటనకు ప్రధాని నరేంద్ర మోదీ

60చూసినవారు
మరోసారి రష్యా పర్యటనకు ప్రధాని నరేంద్ర మోదీ
ప్రధాని నరేంద్ర మోదీ మరోసారి రష్యా పర్యటనకు సిద్ధమయ్యారు. రష్యా అధ్యక్షుడు పుతిన్ ఆహ్వానం మేరకు ఈనెల 22 నుంచి 23 తేదీల్లో ఆ దేశంలోని కజాన్ వేదికగా జరిగే 16వ బ్రిక్స్ సమ్మిట్‌లో పాల్గొననున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ నాలుగు నెలల్లో రష్యా పర్యటనకు వెళ్లడం ఇది రెండోసారి. ఈ ఏడాది జులైలో మోదీ రష్యాలో పర్యటించారు. ఉక్రెయిన్‌పై రష్యా దండయాత్ర తరువాత మాస్కోలో ప్రధాని మోదీ తొలిసారి పర్యటించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్