నేడు జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్ ప్రారంభం

79చూసినవారు
నేడు జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్ ప్రారంభం
నెల్లూరు జిల్లా బోగోలు మండలం జువ్వలదిన్నె వద్ద ఏర్పాటు చేసిన ఫిషింగ్ హార్బన్‌ను ప్రధాని నరేంద్ర మోడీ శుక్రవారం వర్చువల్‌గా ప్రారంభించనున్నారు. ఈ ఫిషింగ్ హార్బర్‌ను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సంయుక్తంగా నిర్మించాయి. జువ్వలదిన్నె హార్బర్ సహా దేశవ్యాప్తంగా 218 ఫిషరీస్ ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టనున్నారు. నెల్లూరు కలెక్టరేట్‌లోని తిక్కన ప్రాంగణంలో మధ్యాహ్నం ఒంటిగంటకు జరిగే కార్యక్రమంలో మోడీ వర్చువల్ విధానంలో శిలాఫలకాన్ని ఆవిష్కరిస్తారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్