కొండాపురం: జడ్పీ హైస్కూల్‌ను కొత్త గ్రామంలోకి మార్చాలి

61చూసినవారు
కొండాపురం: జడ్పీ హైస్కూల్‌ను కొత్త గ్రామంలోకి మార్చాలి
కొండాపురం పాత ఊర్లో ఉన్న జడ్పీ హైస్కూల్‌ను కొత్త గ్రామంలోకి మార్చాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుచున్నారు. అధికారుల నిర్లక్ష్యం వల్ల గతంలో జడ్పీ హైస్కూల్‌కు స్థలం కేటాయించకపోవడంతో నాడు - నేడు కింద మంజూరైన స్కూల్ భవనం వెనక్కి పోవడం జరిగిందన్నారు. రెవెన్యూ అధికారులు స్థలం కేటాయించి సంవత్సరాలు గడుస్తున్నా ఇంతవరకు స్కూల్ భవనం మంజూరు కాలేదని విద్యార్థుల తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్