మైలవరం మండలం వద్దిరాల గ్రామంలోని వద్దిరాల సుంకులమ్మ అమ్మవారి ఆలయం వద్ద భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో దర్శించుకుని పూజ కార్యక్రమాలు నిర్వహించారు. ఆలయం వద్ద బంతి గుండు పోటీలు నిర్వహించారు. పారవాట మహోత్సవం ఘనంగా జరుగింది. పలు రకాల ఆటల పోటీల్లో పాల్గొన్న వారికి బహుమతులు అందించారు.