గువ్వల చెరువు ఘాట్ రోడ్డులో ప్రమాదం ఒకరికి గాయాలు

1090చూసినవారు
గువ్వల చెరువు ఘాట్ రోడ్డులో ప్రమాదం ఒకరికి గాయాలు
చింతకొమ్మదిన్నె మండల పరిధిలో గువ్వల చెరువు ఘాట్ రోడ్డులోని నాలుగో మలుపు వద్ద శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరికి తీవ్ర గాయాలయ్యాయని కడప గ్రామీణ సీఐ శంకర్ నాయక్ శుక్రవారం తెలిపారు. రాయచోటి వైపు నుంచి కడపకు వస్తున్న లారీ ఆగి ఉన్న మరో లారీని ఢీకొంది. దీంతో లారీ ముందు భాగం పూర్తిగా దెబ్బతినడంతో పాటు డ్రైవర్ కి గాయాలయ్యాయి. చికిత్స నిమిత్తం రిమ్స్ కు తరలించారు.

సంబంధిత పోస్ట్