మదనపల్లె: పెళ్లి కాకుండానే బిడ్డకు జన్మనిచ్చిన యువతి

60చూసినవారు
మదనపల్లె: పెళ్లి కాకుండానే బిడ్డకు జన్మనిచ్చిన యువతి
అన్నమయ్య జిల్లాలో అమానుష ఘటన జరిగింది. పెళ్లి కాని ఓ యువతి శనివారం ఉదయం పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. మదనపల్లె సర్వజన బోధనాస్పత్రిలో వెలుగు చూసిన ఘటనపై వివరాలు. గుర్రంకొండ మండలం కు చెందిన ఓ యువతి ప్రియుడి చేతిలో మోసపోయింది. గర్భం దాల్చడంతో ప్రియుడు పెళ్లికి నిరాకరించాడు. చేసేదిలేక ఆ యువతి నెలలు నిండి ప్రసవ నొప్పులతో ఉదయం మదనపల్లె సర్వజన బోధన ఆసుపత్రిలో చేరి పండంటి ఆడ బిడ్డకు జన్మనించింది.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్