బ్రహ్మంగారిమఠం: 12వ సీపీఎం మహాసభలను జయప్రదం చేయండి

84చూసినవారు
బ్రహ్మంగారిమఠం: 12వ సీపీఎం మహాసభలను జయప్రదం చేయండి
జనవరి 4, 5 తేదీలలో కడప నగరంలో జరగనున్న సీపీఎం 12వ మహాసభలను జయప్రదం చేయాలని సీపీఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు జి. శివకుమార్ మండల కార్యదర్శి సునీల్ కుమార్ కోరారు. ఈ సందర్భంగా సోమవారం బ్రహ్మంగారిమఠంలోని స్థానిక సుందరయ్య భవనం నందు మహాసభల కరపత్రాలను విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో సీపీఎం నాయకులు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్