తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ గ్రహీత చిత్తారి యల్లయ్య

84చూసినవారు
కడప జిల్లా మైదుకూరు నియోజకవర్గం బ్రహ్మంగారిమఠం మండల కేంద్ర పరిధిలోని పోలేరమ్మ నగర్ కు చెందిన చెక్కభజన గురువు చిత్తారి యల్లయ్య సాంప్రదాయ కళ చెక్కభజనను ప్రదర్శిస్తూ పలువురు ప్రశంసలు పొందుతున్నారు. ఇటీవల నంది అవార్డు పొందడమే కాక తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ లల్లోకెక్కి పలువురికి ఆదర్శంగా నిలిచారు. ఇటువంటి కళాకారులను ప్రోత్సహించడం పట్ల సాంప్రదాయ కళాలు వెలుగులోకి వస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు.

సంబంధిత పోస్ట్