నందలూరు: బంగారయ్య చిత్రపటానికి నివాళులర్పించిన మేడా విజయ శేఖర్ రెడ్డి
నందలూరు మండలం కొమ్మూరు గ్రామవాసి టీడీపీ సీనియర్ నాయకులు సుబ్రహ్మణ్యం తండ్రి బంగారయ్య చిత్రపటానికి తెదేపా పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి మేడా విజయ శేఖర్ రెడ్డిబుధవారం పూలమాల వేసి నివాళుర్పించారు. ఈ కార్యక్రమంలో నందలూరు మండల మాజీ ఎంపీపీ లక్ష్మీ నరసయ్య, లేబక సంజీవ రాయుడు, ఉపసర్పంచ్ పుల్లయ్య, వెంకటేశు, చుక్కా కొండయ్య, రత్నం, మండెం నాగరాజు, తుంటి రమణయ్య, ఇరువురి మురళి తదితరులు పాల్గొన్నారు.