నందలూరు: మారమ్మ గుడిలో వ్యక్తి చాకుతో హల్ చల్

57చూసినవారు
నందలూరు: మారమ్మ గుడిలో వ్యక్తి చాకుతో హల్ చల్
అన్నమయ్య జిల్లా నందలూరు మండలం అరవపల్లి ముత్తు మారమ్మ గుడిలో ఓ వ్యక్తి కత్తితో జనాలను బెదిరించి, ఆలయ గర్భగుడిలోకి ప్రవేశించి విగ్రహం ఎదురు కూర్చుని విచిత్ర చేష్టలు చేశాడు. రాజస్థాన్‌కు చెందిన నిందితుడు రాజేష్ గా గుర్తించారు. రైల్వే పోలీసుల నుంచి తప్పించుకుని ఆలయానికి వెళ్లిన అతన్ని నందలూరు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఘటనపై అధికారుల స్పందన వెంటనే జరిగి, నిందితుడు రైల్వే పోలీసులకు అప్పగించారు.

సంబంధిత పోస్ట్