తాడ్వాయి మండలంలో రోడ్డు ప్రమాదం

80చూసినవారు
తాడ్వాయి మండలంలో రోడ్డు ప్రమాదం
బైక్ అదుపు తప్పి తీవ్ర గాయాలైన ఘటన తాడ్వాయి మండలంలో శుక్రవారం చోటుచేసుకుంది. బంధువులు తెలిపిన వివరాల ప్రకారం తాడ్వాయి మండలం కామారంకు చెందిన కొర్నెబెల్లి నరేందర్ బంధువు బయ్యక్కపేటకు చెందిన చందా లక్ష్మీనారాయణ ఇటీవల మృతి చెందాడు. శుక్రవారం బంధువుల ఇంటికి వెళ్లి తిరిగి వస్తున్న క్రమంలో శివరాం సాగర్ చెరువు మూలమలుపు వద్ద బైక్ అదుపుతప్పి నరేందర్ అతని భార్య, పిల్లలకు తీవ్ర గాయాలయ్యాయి.

సంబంధిత పోస్ట్