స్కూల్ బస్సు బోల్తా.. విద్యార్థిని మృతి
ఓబులవారిపల్లి మండలంలో సోమవారం విషాదం చోటుచేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం ఓ పాఠశాల బస్సు ఆయాల రాజు పల్లె పరిధి పాములేరు వంక వద్ద బోల్తా పడింది. ఈ ప్రమాదంలో బస్సులోని ఓ విద్యార్థిని అక్కడక్కడే మృతి చెందగా పలువురు విద్యార్థులకు గాయాలయ్యాయి. మరింత సమాచారం తెలియాల్సి ఉంది.