ఇంకా బతికే ఉన్న ఒసామా బిన్ లాడెన్ కొడుకు హంజా బిన్ లాడెన్

73చూసినవారు
ఇంకా బతికే ఉన్న ఒసామా బిన్ లాడెన్ కొడుకు హంజా బిన్ లాడెన్
అల్‌ఖైదా మాజీ చీఫ్ ఒసామా బిన్ లాడెన్ కుమారుడు హంజా బిన్ లాడెన్ బతికే ఉన్నాడని, ఉగ్రవాద సంస్థకు నాయకత్వం వహిస్తున్నాడని అమెరికన్ ఇంటెలిజెన్స్ నివేదికలు సూచిస్తున్నాయి. తన సోదరుడు అబ్దుల్లా బిన్ లాడెన్ తో కలిసి ఆఫ్ఘనిస్థాన్ నుంచి రహస్యంగా అల్‌ఖైదాను నడిపిస్తున్నాడని పేర్కొంది. 2019లో అప్పటి US అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అమెరికా ఉగ్రవాద నిరోధక ఆపరేషన్ లో హంజా హతమయ్యాడని చెప్పారు.
Job Suitcase

Jobs near you