వాయల్పాడు: ఆర్టీసీ బస్సు ఢీ, ఇద్దరికి గాయాలు

70చూసినవారు
వాయల్పాడు: ఆర్టీసీ బస్సు ఢీ, ఇద్దరికి గాయాలు
ఆర్టీసీ బస్సు ఢీకొని కర్ణాటక వాసులు ఇద్దరు ఆదివారం తీవ్రంగా గాయపడినట్లు ఎస్ఐ చంద్రశేఖర్ తెలిపారు. కర్ణాటక చింతామణి కి చెందిన రవి శేఖర్ (25), లోకేష్ (25) తిరుమల శ్రీవారి దర్శనానికి మోటార్ బైకు లో బయలుదేరారు. వాల్మీకిపురం మండలం విఠలం వద్ద ఆర్టీసీ బస్సు ఢీకొంది. తీవ్రంగా గాయపడిన ఇద్దరిని 108 వాహనంలో మదనపల్లి జిల్లా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్