ప్రొద్దుటూరు ప్రియ భావన (మేడినోవ) హాస్పిటల్ నందు చికిత్స పొందుతున్న డి. హుస్సేన్ బేగ్ అనే వ్యక్తికి రక్తం తక్కువగా ఉండటంతో మేఐహెల్ప్యు ఫౌండర్ మోరే లక్ష్మణ్ రావుని సంప్రదించగా వారు వెంటనే స్పందించారు. బుధవారం ఫౌండేషన్ సభ్యుడు పి. సల్మాన్ ఖాన్ సురక్ష బ్లడ్ బ్యాంక్ నందు రక్తదానం చేయించారు. ఈ కార్యక్రమంలో ఫౌండర్ మోరే లక్ష్మణ్ రావు, తదితరులు పాల్గొన్నారు. రక్త దాతకి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.