కాంగ్రెస్ గ్యారెంటీలు.. విజయానికి సోపానాలు

598చూసినవారు
కాంగ్రెస్ ప్రకటించిన 9 గ్యారెంటీలు విజయానికి సోపానాలు అని ఏపీసీసీ మీడియా చైర్ మెన్. తులసిరెడ్డి అన్నారు. ఆదివారం వేంపల్లెలో ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ఐదు గ్యారెంటీ పథకాలతో కర్ణాటకలో, ఆరు గ్యారెంటీ పథకాలతో తెలంగాణలో అధికారంలోకి వచ్చిందన్నారు. ప్రస్తుతం గ్యారెంటీ పథకాలతో ఏపీలో కాంగ్రెస్ పార్టీలోకి అధికారంలోకి వస్తుందన్నారు. వచ్చే ఎన్నికల్లో హస్తం గుర్తుకు ఓట్లు వేసి గెలిపించాలని ఆయన కోరారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్