నేటి నుంచి ఆరోగ్యశ్రీ సేవలు నిలిపివేత

51చూసినవారు
నేటి నుంచి ఆరోగ్యశ్రీ సేవలు నిలిపివేత
పెండింగ్ బిల్లుల చెల్లింపులపై ఆరోగ్యశ్రీ ట్రస్ట్ అధికారులు, ఆంధ్రప్రదేశ్ స్పెషాలిటీ హాస్పిటల్ అసోసియేషన్ (ఆశా) ప్రతినిధుల మధ్య జరిగిన చర్యలు విఫలమయ్యాయి. దాంతో ఇప్పటికే ప్రకటించిన ప్రకారం బుధవారం నుంచి తమ అసోసియేషన్‌లో సభ్యత్వం కలిగిన ఆస్పత్రుల్లో రోగులకు చికిత్స అందించడాన్ని నిలిపివేయనున్నట్లు ఆశా స్పష్టం చేసింది. గత ఆగస్టు నుంచి రూ.1,500 కోట్ల బిల్లులను ప్రభుత్వం చెల్లించాల్సి ఉంటుంది.

సంబంధిత పోస్ట్