ట్రాఫిక్ రూల్స్ ను ప్రతి ఒక్కరూ పాటించాలి: సీఐ

50చూసినవారు
ట్రాఫిక్ రూల్స్ ను ప్రతి ఒక్కరూ పాటించాలి: సీఐ
ట్రాఫిక్ రూల్స్ ను ప్రతి ఒక్కరు పాటించాలని వేంపల్లె సీఐ సురేష్ రెడ్డి తెలిపారు. ఆదివారం వేంపల్లె పట్టణంలోని నాలుగు రోడ్ల కూడలిలో సీఐ సురేష్ రెడ్డి పర్యటించారు. రోడ్డుపైన ఆటోలు, ద్విచక్ర వాహనాలు ఎక్కడబడితే అక్కడ పార్కింగ్ చేయవద్దని వాహన యజమానులను హెచ్చరించారు. ఈ మేరకు ఆయన వాహనదారులకు కౌన్సెలింగ్ ఇచ్చారు. ట్రాఫిక్ రూల్స్ పాటించడం వల్ల ప్రమాదాలు అరికట్టవచ్చునని సీఐ తెలిపారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్