పులివెందుల: గ్యాస్ సిలిండర్ ధరలు వెంటనే తగ్గించాలి

66చూసినవారు
పులివెందుల: గ్యాస్ సిలిండర్ ధరలు వెంటనే తగ్గించాలి
గ్యాస్ సిలిండర్ ధరలు వెంటనే తగ్గించాలని పులివెందుల మున్సిపల్ వైస్ ఛైర్మన్ హఫీజ్ డిమాండ్ చేశారు. గురువారం పులివెందుల లోని మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి క్యాంపు కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజా వ్యతిరేక పాలన అందిస్తున్నాయన్నారు. ఇప్పటికే కూటమి ప్రభుత్వం విద్యుత్ చార్జీలు పెంచడంతో పేద ప్రజలు చాలా ఇబ్బందులకు గురయ్యారన్నారు.

సంబంధిత పోస్ట్