చిట్వేల్: ఆలయానికి శివలింగ నాగ పడగల కిరీటం నామాలకు విరాళం

67చూసినవారు
చిట్వేల్: ఆలయానికి శివలింగ నాగ పడగల కిరీటం నామాలకు విరాళం
అన్నమయ్య జిల్లా, చిట్వేల్ మండలంలోని కె.కందులవారిపల్లి వాస్తవ్యులు అక్కమ్మగారి ఆదినారాయణ కుమారుడు హరికృష్ణ కోడలు శివలీలగారు శివాలయంలో శివలింగం అలంకారానికి నాగపడగలు, కీరీటం, నామాలకు గాను శనివారం రూ.48,000 విరాళంగా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఆలయ ధర్మకర్త కట్టా రామ్మోహన్ నాయుడు తెలిపారు.

సంబంధిత పోస్ట్