సిద్ధవటం ఇంచార్జ్ తహసీల్దారుగా మాధవి లత

81చూసినవారు
సిద్ధవటం ఇంచార్జ్ తహసీల్దారుగా మాధవి లత
సిద్ధవటం ఇన్చార్జి తహసీల్దారు గా మాధవి లత బుధవారం బాధ్యతలు స్వీకరించారు. సిద్ధవటంలో తహసీల్దార్ గా పనిచేస్తూ ఉండిన మురాషావలి పదవీ విరమణ చేయడంతో డిప్యూటీ తహసిల్దారుగా పనిచేస్తూ ఉండిన మాధవి లత ఉన్నత అధికారుల ఆదేశాల మేరకు తహసిల్దారుగా బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రభుత్వ భూములను ఆక్రమిస్తే కఠిన చర్యలు తీసుకుంటానని హెచ్చరించారు.

సంబంధిత పోస్ట్