పిచ్చికుక్క స్వైర విహారం

64చూసినవారు
పిచ్చికుక్క స్వైర విహారం
సుండుపల్లి మండల కేంద్రానికి సమీపంలోని మడితాడు గ్రామపంచాయతీ వానరాచపల్లి బిడికిలో ఆదివారం ఓ పిచ్చికుక్క ఊరి మీద పడి స్వైర విహారం చేసింది. వాన రాచపల్లికి చెందిన బుక్కే. పోమే నాయక్, మూడే. హనుమాన్ నాయకులపై దాడి చేసి తీవ్రంగా గాయపరిచింది. ఒకరికి కాలి కండ కోరికేయగా మరొకరికి చేతితోపాటు పలు చోట్ల గాయపరిచింది. వెంటనే చికిత్స కోసం రాయచోటి ప్రభుత్వ ఆసుపత్రికి వారిని గ్రామస్తులు తరలించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్