రాయచోటిలో సైకో వీరంగం

68చూసినవారు
రాయచోటిలోని గవర్నర్ ఫంక్షన్ హాల్ సమీపంలో ఓ మహిళ పై సైకో దాడికి యత్నించారు. మహిళ ఇంట్లో ఒంటరిగా ఉండటాన్ని గమనించి, ఇంట్లో దూరడానికి యత్నించాడు. మహిళ ప్రతిఘటించడంతో ఆ ఇంటి గేటు మీదకి రాళ్ళతో దాడికి పాల్పడ్డాడు. ఇది గమనించి చుట్టుపక్కల వాల్లు రావడంతో సైకో కేకలు వేస్తూ అక్కడి నుంచి వెళ్లిపోయాడు.

సంబంధిత పోస్ట్