అన్నమయ్య జిల్లా నూతన అదనపు ఎస్పీగా వెంకటాద్రి శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. రాష్ట్ర హెడ్ క్వార్టర్స్ నుంచి పోలీసు బదిలీలలో భాగంగా అన్నమయ్య జిల్లా అదనపు ఎస్పీగా ప్రభుత్వం బదిలీ చేసింది. బాధ్యతలు చేపట్టిన అనంతరం జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు నునాయుడును కలిసి మొక్కను అందజేశారు. జిల్లాలో శాంతిభద్రతలు మెరుగుపరిచే విధంగా చర్యలు తీసుకోవాలని ఎస్పి ఆదేశించారు.