ప్రత్తిపాడు ఎమ్మెల్యేను కలిసిన బార్ అసోసియేషన్ సభ్యులు

60చూసినవారు
ప్రత్తిపాడు ఎమ్మెల్యేను కలిసిన బార్ అసోసియేషన్ సభ్యులు
రాష్ట్ర ప్రజలకు, న్యాయవాదులకు ఇబ్బందికరంగా మారిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు కోసం కృషి చేయాలని నూతన MLA వరుపుల సత్యప్రభకు ప్రత్తిపాడు కోర్టు న్యాయవాదులు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు బార్ అసోసియేషన్ మాజీ అధ్యక్షుడుబుగతా శివ, రాజాల చిట్టిబాబు ఆధ్వర్యంలో న్యాయవాదులు సోమవారం ఆమె నివాసంలో కలిసి అభినందించారు. అనంతరం పలు సమస్యలను ఆమె దృష్టికి తీసుకువచ్చారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్