ఏపీలో ఆరోగ్య శ్రీ సేవలపై ట్రస్ట్ సీఈవో కీలక ప్రకటన

52చూసినవారు
ఏపీలో ఆరోగ్య శ్రీ సేవలపై ట్రస్ట్ సీఈవో కీలక ప్రకటన
ఏపీలో ఆరోగ్య శ్రీ సేవలు బంద్ కొనసాగుతోంది. ఆరోగ్య శ్రీ ట్రస్ట్ రూ.203 కోట్లు విడుదల చేసినప్పటికీ ఆస్పత్రులు రూ. 800 కోట్లు విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆరోగ్య శ్రీ ద్వారా పేదలకు వైద్యం అందుబాటులో ఉందని, ఏపీతో పాటు పొరుగు రాష్ట్రాల్లో నెట్ వర్క్ ఆసుపత్రుల్లో వైద్యం చేయించుకోవచ్చని.. లబ్దిదారులకు అన్ని సౌకర్యాలు కల్పిస్తామని ఏపీ ఆరోగ్య శ్రీ ట్రస్ట్ సీఈవో స్పష్టం చేశారు.
Job Suitcase

Jobs near you