ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు

82చూసినవారు
ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు
ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు:
👉వైఎస్సార్‌ జిల్లా పేరు వైఎస్సార్‌ కడప జిల్లాగా మారుస్తూ కేబినెట్‌ నిర్ణయం
👉ఎస్సీ వర్గీకరణపై రాజీవ్‌రంజన్‌ మిశ్రా ఇచ్చిన నివేదికకు ఏపీ కేబినెట్‌ ఆమోదం
👉టీచర్ల బదిలీల నియంత్రణ చట్ట సవరణ బిల్లుకు కేబినెట్‌ ఆమోదం
👉చేనేత కార్మికుల ఇళ్లకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్‌ ఇచ్చేందుకు ఆమోదం
👉మరమగ్గాలకు 500 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్‌ ఇచ్చేందుకు ఆమోదం

సంబంధిత పోస్ట్