గవర్నర్‌తో సీఎం కీలక భేటీ.. ఉచిత గ్యాస్ పథకం అమలుపై చర్చ

75చూసినవారు
గవర్నర్‌తో సీఎం కీలక భేటీ.. ఉచిత గ్యాస్ పథకం అమలుపై చర్చ
రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్‌తో సీఎం చంద్రబాబు ఇవాళ భేటీ అయ్యారు. నారా భువనేశ్వరితో కలిసి ఆయన రాజ్‌భవన్‌‌కు వెళ్లారు. గవర్నర్ దంపతులను కలిసి దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. గవర్నర్ సతీమణి సమీరా నజీర్ ఇటీవల అస్వస్థకు గురికావడంతో ఆమెను పరామర్శించారు. అనంతరం అసెంబ్లీ సమావేశాల నిర్వహణతో పాటు దీపావళి కానుకగా 31 నుంచి గృహిణులకు ఉచిత గ్యాస్ సిలిండర్ పంపిణీ కార్యక్రమం వివరాలు గవర్నర్‌కు సీఎం వివరించిన తెలిసింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్