కొడాలి నానికి భారీ ఎదురుదెబ్బ

1085చూసినవారు
కొడాలి నానికి భారీ ఎదురుదెబ్బ
గుడివాడలో ఎమ్మెల్యే కొడాలి నానికి భారీ ఎదురుదెబ్బ తగిలింది. వైసీపీ నుంచి మరో కీలక నేత అవుట్ అయ్యారు. టీడీపీ అభ్యర్థి వెనిగండ్ల రాము సమక్షంలో సీనియర్ వైసీపీ నేత, గుడివాడ నియోజకవర్గ బీసీ సంఘం అధ్యక్షుడు దారం నరసింహారావు టీడీపీలో చేరారు. ఈ సందర్భంగా రాము మాట్లాడుతూ.. ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే గుడివాడలో బీసీ కమ్యూనిటీ హాల్ నిర్మాణ పనులు ప్రారంభిస్తామని హామీ ఇచ్చారు.

సంబంధిత పోస్ట్